• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gochara Phaladarshini

Gochara Phaladarshini By P M Gopalachari

₹ 240

గోచార ఫల దర్శిని

గోచార ఫలనిర్ణయము

ఒక వ్యక్తికి సంబంధించిన నిర్ణీతమైన సంఘటన జరిగే సమయాన్ని నిర్దేశించి చెప్పడంలో దశ అంతర్దశాదులకు వలె గోచారానికి కూడా అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. ప్రశ్న జాతకాన్ని ఆశ్రయించి ఫలితాల్ని చెప్పేటప్పుడు కూడా అప్పటి గోచార గ్రహాల చలనాలపై ఆధారపడవలసి వస్తుంది.

గోచారం అంటే ఏమిటి? గ్రహచారం అనే పదమే గోచారంగా పలుకు బడిలో మారిందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయంలో గోవు అనగా భూమి. ఇప్పుడు అది చరించే సమయంలో ఉన్న గ్రహాల ఆధారంగా ఫలితం చెప్పడం వలన గోచారం అనే పదం ఏర్పడింది.

నా అభిప్రాయంలో గోచరము అనేదే అసలు పదము. ఇందు గోచరమైన గ్రహాలను బట్టి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గోచరము అనగా కంటికి కనబడడం.

సాధారణంగా అందరూ గోచారఫలితాన్ని జన్మరాశి నుండి లెక్కగట్టి చెప్తారు. ఒకవ్యక్తి జన్మించినపుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే అతని జన్మరాశి అవుతుంది. ఫలితాన్ని చెప్పే సమయంలో ఆ వ్యక్తి జన్మరాశినుండి ఏ..............

  • Title :Gochara Phaladarshini
  • Author :P M Gopalachari
  • Publisher :Bhakti Pustakalu.com
  • ISBN :MANIMN3889
  • Binding :Papar back
  • Published Date :Aug, 2009
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock