₹ 150
సుదర్శనుడనే రాజుకు ముగ్గురు కుమారులున్నారు. రాజు చేసిన గారాబంతో వారు అల్లరిపిల్లలయ్యారు. కేవలం ఆటాపాటలందు ఆసక్తిచూపించడంతో విద్యకు దూరమయ్యారు. ఒక రోజు ఈ విషయాన్నీ గుర్తించిన రాజు చాల బాధపడ్డాడు. ఇలాగైతే తన కుమారులు చదువులేని వ్యక్తులుగా తయారవుతారని భావించారు. విజ్ఞానం , జ్ఞానం, లేకపోతే మూర్ఖులుగా మారతారని ఆందోళన చెందారు. ఈ రాజ్యానికి తన తర్వాత రాజు కావాల్సిన వారు ఏమి తెలియని అమాయకులుగా ఉండటాన్ని అయన తట్టుకోలేకపోయారు. తన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని తలపోశాడు. సరైన గురువును ఎంపిక చేయాలనీ మంత్రికి ఆదేశించాడు. అదే రాజ్యంలో విష్ణుశర్మ అనే పండితున్నాడు. అతడు బాషా, వ్యాకరణం గణితం నీతిశాస్త్రాల్లో పండితుడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :Gollapudi Pasandaina Panchatantram
- Author :Pandit Dhirubhay
- Publisher :Gollapudi Publications
- ISBN :MANIMN0881
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :296
- Language :Telugu
- Availability :instock