నా ధర్మపత్ని కీ|| శే|| చల్లా వెంకటలక్ష్మి అనుకూలవతి, ధర్మబుద్ది కలిగినది. దానధర్మములయందు ఉదారబుద్ధికలదియు కుటుంబ వ్యవహారములు బాగా చక్కబెట్టునది పూజలవిషయాలలో ఆసక్తికలిగినది. ఎప్పుడు దైవచింతనలో ఉండునది. బంధువులలోను ఇరుగుపొరుగు వారలతోను తలలోని నాల్కవలె ఉండునది ఇంతటి మహనీయురాలైన నాధర్మపత్నికి ఈ గ్రంధమును అంకితమిస్తున్నాను. శ్రీ మహాగౌరిదేవి నాభార్యకు సాయుజ్యమును అనుగ్రహించ వలసినదిగా ప్రార్ధించు చున్నాను. - ఇట్లు |