• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Grama Namalu

Grama Namalu By Vadrangi Kondala Rao

₹ 200

రమణీయం - గ్రామాయణం నామ విజ్ఞానంలో ముఖ్య విభాగమైన స్థలనామ విజ్ఞానాన్ని (టోపోనమి) అవుపోశన పట్టిన నామవిజ్ఞానవేత్త, పత్రికారచయిత వాండ్రంగి కొండలరావు కృషి అభినందనీయం.

రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని "గ్రామనామాలు" పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొని రావడం విశేషం. గతంలో “ఊరు - పేరు" గ్రంథాన్ని రాసి ఆంధ్రప్రవాసాంధ్ర ప్రాంతాల్లో

ఆయన గుర్తింపు పొందారు. రచయిత ఊహాలోకాల్లో విహరించకుండా జనవాహిని మనోగతానికి అక్షర రూపం ఇచ్చారు. తదనుగుణంగా

గ్రామాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో రాశారు. మరో పక్క కైఫియత్తులు, పరిష్కరించిన శాసనాలను, ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసినట్టు - స్పష్టమవుతోంది. వందలాది గ్రామాల పేర్ల వెనుక గల పూర్వ రంగాన్ని - వెలుగులోకి తేవడం గొప్ప విశేషం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఆ రచయిత చేసిన కృషి మెచ్చదగినది. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టే • సాహసం చేశారేమో అనిపిస్తుంది. అయితే పుష్పక విమానంలో ఎంత

మంది కూర్చున్న ఇంకా ఖాళీ ఉంటుందనేది వేరే విషయం. ఈ రచయిత సాహసాన్ని త్రికరణ శుద్ధిగా అభినందిస్తున్నాను....

  • Title :Grama Namalu
  • Author :Vadrangi Kondala Rao
  • Publisher :Vadrangi Kondala Rao
  • ISBN :MANIMN3450
  • Binding :Paerback
  • Published Date :April, 2022
  • Number Of Pages :216
  • Language :Telugu
  • Availability :instock