₹ 100
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాగ్మెంటేషన్ అనేది అన్నిరంగాల్లోనూ విస్తరించి మానవ జీవితాన్ని ముక్కలు కొట్టేస్తోంది. మనం ముక్కలైపోతునం. ఇది ఇవాళ్టి చారిత్రక పరిణామం.
ఇంతకుముందే మనదేశం ఈ దుష్పరిణామానికి తలవంచింది. కులాలు, మతాలు, తెగలు, సంప్రదాయాలు, రాజకీయాలు మనల్ని విడగొట్టేశాయి. ఆయా సందర్భాల్లో పెచ్చరిల్లిన ఆవేశాలు, ప్రతీకారాలు, వాటి ప్రభావాలు అన్ని ఇందులో మిళితమై ఉన్నాయి.
ఇది నడుస్తున్న చరిత్ర.
మనకు స్పష్టంగా తెలుస్తున్నదేమంటే మనిషి రోజురోజుకు తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇతమిద్దంగా ఇలా తానుండాలి అనే విషయాన్నీ విస్మరిస్తున్నాడు.
- Title :Green Book- 2 Kotha Neeru Rekkalu
- Author :M K Sugam Babu
- Publisher :New Life Presentation
- ISBN :MANIMN0927
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :149
- Language :Telugu
- Availability :instock