₹ 36
ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి ఇవి 5 పంచభూతములు! విని కలయికేయే మానవ శరీరము. మనుష్యాని శరీరము ఒక యంత్రమువంటిది. శరీర అవయవములలో ఏది పనిచేయకున్న దేహారోగ్యముసరిగా నుండదు. శరీరము సక్రముగా పనిచేయుటకు మానసిక ఆరోగ్యము ముఖ్యము. కనుక..... మనస్సును నిర్మల ముగా ఉంచుకోవలయును. వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవలెనంటే ప్రతి రోజు మనము భుజించు ఆహార పదార్ధములను గురించి శ్రద్ద వహించ వలెను. మనము ప్రతినిత్యము తీసికొనే ఆహార పదార్ధములయందు షడ్రు చులు విటమిన్లు, పిండిపదార్ధములు, మాంసకృత్తులు, ఖనిజ లవణములు క్రొవ్వుపదార్ధములు , పాలు , పండ్లు, ఆకుకూరలవంటివి తగుపాళ్ళల్లో వుండునట్లు చూచుకోవలెను. అనగా షడ్రచు అనే ఆరింటి దినమునకు ఒక్కక్కరుచి చొప్పున తినుటగాని ఆ రుచుల నిత్యమూ తినే భోజనమందుండునట్లు దినుటగాని సలుపవలెను.
-అడుగుల రామయాచారి.
- Title :Gruha Vaidya Saramu
- Author :Adugula Ramayachari
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN0774
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :outofstock