Logili Books

Short Stories

Harry Potter Mariyu Sapagrastha Pilladu

By J K Rouling

₹399
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Harry Potter Mariyu Sapagrastha Pilladu
Author
Publisher
Bloomsbury Publications
ISBN
MANIMN0748
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
349
Language
Telugu
Availability
In Stock
About this book

                                     హ్యారి పోటర్ గా జీవించడం ఎల్లప్పుడూ క్లొష్టమైన విషయమే. అదిప్పుడు మరింత క్లిష్టంగా మారింది. అతనిప్పుడు మినిస్ట్రీ అఫ్ మ్యూజిక్ లో పని ఒత్తిడితో ఉన్న ఒక ఉద్యోగిగా, ఒక భర్తగా, బడికి వెళ్లే వయసులోని ముగ్గురు పిల్లల తండ్రిగా క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.

                                 జే.కే. రౌలింగ్, జూన్ టిఫినీ మరియు జాక్ దార్న్ త్రయంలో వచ్చిన జరిజినల్ కొత్త కథ ఆధారంగా రూపొందిన హ్యారి పోటర్ అండ్ డి కార్డ్స్ చేయిల్డ్ ప్లెస్క్రిఫ్ట్ నిజానికి, 2016 వేసవిలో లండన్ వెస్ట్ ఎండ్ లో ప్రదర్శితమైన వరల్డ్ ప్రీమియర్ గా, అలాగే ఒక "ప్రేత్యేక రిహార్సల్ ఎడిసన్ " గా విడుదలైంది. ఈ ప్రదర్శన ప్రారంభంలోనే నాటక ప్రియులని మరియు విమర్శకులని ఆకట్టుకోవడమే కాకుండా అంతర్జాతీయంగా ఈ ప్లెస్క్రిఫ్ అత్యద్భుత అమ్మకాలు నమోదు చేసింది. ఈ నిశ్చయాత్మక మరియు తుది ప్లెస్క్రిఫ్ట్ లో నాటకంలో ముగింపు సంభాషణతో పాటు అదనపు విషయాలు కూడా ఉన్నాయి.

                                                                                                        -జే.కే.రౌలింగ్.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?