ఆదాబ్
ఇందులోని వ్యాసాలను 'నరేంద్రయాన్' శీర్షికతో 2014 జూలై 27వ తేదీ నుంచి 2015 ఏప్రిల్ వరకూ వారం వారం ప్రచురించిన 'సాక్షి' దినపత్రిక యాజమాన్యానికి
ఈ శీర్షిక రూపొందేందుకు కారకులైన సిటీప్లస్ పేజెస్ ఇన్చార్జ్ సరికొండ
చలపతిరావుకు
ప్రెజెంటేషన్ పట్ల ఆసక్తి, శ్రద్ధ చూపిన సహచర జర్నలిస్ట్లు నాగరాజు, నాయుడు
తదితరులకు
కంపోజ్ చేయగానే చదివి మధురిమలను షేర్ చేసుకున్న అంబటి సురేంద్రరాజుకు
'మేం చదువుతున్నాం' అంటూ సంతోషం వ్యక్తం చేసిన వి.వి., ప్రెస్ ఆకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, పాశం యాదగిరి, టంకసాల అశోక్, తెలకపల్లి రవి, జి.వి. రత్నాకర్ తదితరులకు
ఫాంట్ సమస్యలను తొలగించిన టి.వేణుకు
సంబంధిత చిత్తరువుల కాపీరైట్ హెూల్డర్స్కి
పుస్తకాన్ని ముచ్చటగా మీ ముందుకు తీసుకు వచ్చిన నవచేతన పబ్లిషింగ్ హౌస్ యాజమాన్యానికి
నరేంద్రలూథరు...