₹ 90
ఎవరైనా తనని అలా చూస్తుండిపోతే యశస్వికి నచ్చదు. కానీ విష్ణు తనని అలా చూస్తుంటే మాత్రం ఆమెకి ఒక చిత్రమైన పీలింగ్ కల్గింది. తనని ఎందుకంత ఇష్టంగా చూస్తాడు? "పుష్పం సమర్పయామి" అంటూ ఒక్కో పుష్పాన్ని తన మీదకి ఆరాధనగా మునివేళ్లతో వేస్తోన్న ఫీలింగ్! నిజం! అతని చూపులు పుష్పాలై తనని స్పర్మిస్తున్నాయ్! ఆ చూపులు చూస్తే గుండె గొంతుకలోకి వచ్చి తీసుకుంటున్న ఉపిరికి అడ్డం పడతుంది! అతనివైపు చూడకుండా ఉందామా అంటే గుండె కొట్టుకోదు. ఎలాగబ్బా?
- Title :Hrudayam Ekkadunnadi?
- Author :Bommadevara Nagakumari
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN1088
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :224
- Language :Telugu
- Availability :instock