డబ్బు.... డబ్బు.... డబ్బు.....
డబ్బు లేనిదెక్కడ !
ఈ వ్యాస పరంపర చదవటం పూర్తయ్యే సరికి డబ్బును మీరు గతంలో కన్నా మరెంతో ప్రేమించాలని నిర్ణయించుకుంటారు. అపప్రదలు, అపనమ్మకాలు మాత్రమే మీకు తెలుసు. డబ్బు యొక్క వాస్తవ శక్తీ, వాస్తవాల గురించి మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇది చదివిన తరువాత మీరు కూడా ఆత్మ విశ్వాసం కలవారవుతారు. ఈ పద్దతులు పనిచేసేవేనని అంగీకరిస్తారు.
రచయిత గురించి
సురేష్ పద్మనాభన్ చక్కని వక్త, రచయిత, జీవిత శిక్షకుడు, అనుభవం గల సలహాదారు. మనీవర్క్ షాప్ తో పాటు
ఆశ్చర్యం కలిగించే ‘‘సంకల్పసిద్ధి, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ లేదా ఆఫ్ లైఫ్’’ వంటి వర్క్ షాప్ లకూ ఆయనే స్థాపకుడు.
‘ఐ లవ్ మనీ, ఆన్ క్లౌడ్ 9, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ’ పుస్తకాల రచయిత. ‘ఐ లవ్ మనీ’ పుస్తకం 11 భారతీయ,
విదేశీయ భాషలలోనికి అనువదితమై విపరీతంగా అమ్ముడుపోతూ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది.
భారతీయుడుగా పుట్టినందుకు ఆయన గర్విస్తారు. భారతదేశ ఘనచరిత్రను, సంస్కృతిని ప్రపంచం గుర్తించి
గౌరవించాలనేది ఆయన ఆశయం. లక్షలాది జనాన్ని కలిసి ముఖ్యంగా ధనం, జీవితం, ఆధ్యాత్మికతల విషయంలో వారి
చైతన్య స్థాయిని పెంచడం ఆయన లక్ష్యం.