Idi Naa Spandana By Rudra
₹ 59
నాలో ఏర్పడిన కొన్ని భావాలకు నేను అక్షర రూపం ఇవ్వాలనుకున్నాను . ఆ క్రమములోనే ఈ చిరు పుస్తకం వెలువరించటం జరిగింది . నేను సమాజంలో చుసిన కొన్ని విషయాల పై స్పందించిన విధానాన్ని అక్షర రూపంలో సమకూర్చను.
నేను కవిత్వం వ్రాయుటకు ప్రభావితం చేసిన వ్యక్తి దిగంబర కవి మహాస్వప్న గారు అలాగే నేను చదివిన కొన్ని పాఠాలు, పుస్తకాలు అలాగే నేను సమాజంలో చుసిన పేదరికం, కులం, మతం, రాజకీయం, మనిషి తత్వం అంటూ ఉన్న విషయాలు కారణమయ్యాయి. ఇది కేవలం నా స్పందన మాత్రమే. ఒక కవి హృదయాన్ని, భావావేశాన్ని అర్ధం చేసుకొనగలరు. ఇది పూర్తిగా నాస్థికత్వంలో రాసినది.
- రుద్ర.
- Title :Idi Naa Spandana
- Author :Rudra
- Publisher :Logili Publications
- ISBN :MANIMN1028
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :74
- Language :Telugu
- Availability :instock