₹ 350
ఈ పుస్తకం టోక్యోలో వర్షం కురుస్తున్న ఒక రాత్రి తొలిసారిగా వెలుగులోకి వచ్చింది। ఆనాడు ఈ ఫుస్తకం రచయితలు మొట్టమొదటిసారిగా నగరంలోని ఒక చిన్న బార్ లో కలుసుకున్నారు।
మేము ఒకరు చేస్తున్న కృషిని గురించి మరొకరం చదివాము। కానీ అంతకు మునుపు ఎన్నడూ కలుసుకోలేదు। బార్సెలోనా నుంచి జపాన్ రాజధానానిని వేరు చేసే వేలాది మైళ్ళే అందుకు కారణం। ఇద్దరినీ ఎరిగిన పరిచయస్తు లు ఒకరు మా ఇద్దరినీ మా ఇద్దరినీ పరిచయం చేశారు। ఆ పరిచయం స్నేహంగా మరి ఈయోజనకు దారి తీసింది । మా మైత్రి అజన్నాoతం సాగుతుంది అని ఆశ ।
- Title :Ikigay Anandamayamaina Chirayushuku Jpaniyula Rahasyam
- Author :Garnepudi Radhakrishnamurthy
- Publisher :Manjul Publishing House
- ISBN :MANIMN1718
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :171
- Language :Telugu
- Availability :instock