₹ 60
ప్రస్తుత సమాజంలో చాల మంది ఆ క్షణానికి దొరికింది తినేసి ఆ తర్వాత తిన్న దాన్ని గురించి బాధ పడతారు. అలా తినటం వల్ల బరువు పెరుగుతామని, ఆరోగ్యానికి మంచిది కాదని కూడా వారికీ తెలుసు. తెలిసినా తమ అలవాటును మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరు. అలాంటప్పుడు వారు తమ జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యకరంగా జీవించేందుకు ఒక మంచి మార్గం అవసరం. దేనికైనా అలవాటుగా మార్చుకోవటానికి 21 రోజులు చాలని పరిశోధనలు చెబుతున్నాయి.
కడుపు మాడ్చుకోకుండా, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకుంటూ, చక్కని జీవనశైలిని ఏర్పాటు చేసుకోవాలనే వారికీ ఈ పుస్తకం ఒక చేయూత అవుతుందని ఆశిస్తున్నాను.
- Title :inandi- Taggandi Aarogyamga
- Author :Dr Gumma Leela Sushma
- Publisher :Sree Madhulatha Publications
- ISBN :MANIMN0805
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :80
- Language :Telugu
- Availability :outofstock