₹ 180
ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నఫళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని , కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ., తర్వాత్తర్వాత రెక్కలుమొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్దతిగా మారిపోయాక.
ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం..
ఇల్లంటే తన సామాజిక, సంస్కృతిక, వ్యక్తిత్వ మూలం.
ఇల్లు ఒక ప్రతీక: పుట్టుకకి, ఎదుగుదలకి: ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళి పసిపిల్లాని చేసి ఒద్దిక నేర్పడానికి.
- Title :Inti Vaipu
- Author :Afsar
- Publisher :Navodaya Book House
- ISBN :MANIMN2260
- Binding :Paerback
- Published Date :2018
- Number Of Pages :262
- Language :Telugu
- Availability :instock