₹ 70
స్త్రీ వంట ఇంటికే అంటుకొనిపోయి వండుతూ వారుస్తూ వడ్డిస్తూ యాంత్రిక జీవితం గడుపుతూ భర్త ఆధిపత్యంలో అవమానాలను, చీత్కారాలను దిగమింగుకుంటూ బ్రతకడమేనా! ఆమెకూ ఒక హృదయం ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని, తనకంటూ ఒక గుర్తింపును, గౌరవాన్నీ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోరుకుంటుందనీ తెలియచెప్పే స్త్రీ వాద హాస్య భరిత నాటకం.
- వల్లూరు శివప్రసాద్
- Title :Intinti Bhagotam
- Author :Valluru Sivaprasad
- Publisher :Visalandhra Book house
- ISBN :MANIMN0436
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock