₹ 125
తెలుగు పత్రిక ప్రపంచంలో "ఆంధ్రపత్రిక" స్థానం అసమానమైంది. తెలుగుజాతి చైతన్యం కోసం, భారతీయ ఆత్మతో నడచిన గొప్ప పత్రిక. ఈ పత్రికను స్థాపించిన కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారు స్వాతంత్ర్య సమారయోధుడిగా జగద్విఖ్యాతుడు. జీవిత సర్వస్వాన్ని, సర్వ సంపదలను తెలుగువారి అభ్యుదయానికే అంకితం చేసిన మహాత్ముడు. 1980 లో ఆంధ్రపత్రిక వారపత్రిక, 1914 లో దినపత్రిక, 1924 లో "భారతి సాహిత్య పత్రికలు పురుడుపోసుకున్నాయి. "ఆంధ్రపత్రిక " దినపత్రిక 1914 నుంచి 1990 తొలినాళ్ల వరకూ, ఎనిమిది దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది. 1990 దశకం ప్రారంభం నుంచి దాదపు మూడు దశాబ్దాల పాటు మౌనముద్రలోకి వెళ్ళింది.
- Title :Jagan Nunchi Baiden Daka maa Sarma Sampadakiyalu
- Author :Sri Raghavendra
- Publisher :Sri Raghavendra
- ISBN :MANIMN2174
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :256
- Language :Telugu
- Availability :instock