₹ 70
తెలుగు భాషను అభివృద్ధిపరచాలి. తెలుగు వ్యవహారాన్ని పెంచాలి . అందరి నినాదమూ ఇదే .
అందుకు అనుసరించవలసిన మార్గం ఏమిటి ? రాజ్యాంగపరంగా , చట్టాలపరంగా ఉన్న అవరోధాలు ఏమిటి ? వాటిని ఎలా అధిగమించాలి ? మాతృభాషావ్యవహారం అన్న అంశం ఫై రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఏమిటి ? మనం వాటిని సద్వినియోగం చేస్తున్నామా ! దుర్వినియోగం చేస్తున్నామా ? ఇలా ఎన్నో ప్రశ్నలు . వీటి ఫై స్పష్టత లేదు .
తెలుగు భాషకు సంబంధించిన చట్టాలు ఏవో అవి ఎంతవరకు అమలులో ఉన్నాయో ఆ సమాచారమూ అందరికి అందుబాటులో లేదు .
తెలుగు బాషావిధానం ఎలా ఉండాలి ? అసలు భారతదేశంలోనూ , తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పటిదాకా ఉన్న భాషావిధానాలు ఏమిటి ? ఇతర దేశాలలో మాతృ బాషల విషయంలో తీసుకున్న చర్యలు మనం ఆచరించదగ్గవిగా ఉన్నాయా ? ఆ విషయాలు మనకు తెలియాలి.
- Title :Telugu Raashtalalo Bhashaa Vidhaanam
- Author :Garapati Umamaheswara Rao
- Publisher :Sri Raghavendhra
- ISBN :MANIMN2364
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :80
- Language :Telugu
- Availability :instock