• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jalayagnam Polavaram Oka Sahasi Prayanam

Jalayagnam Polavaram Oka Sahasi Prayanam By Dr K V P Ramachandra Rao

₹ 250


ఎందుకి ప్రయత్నం?

-

కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా జీవితం... అన్నాడో మహాకవి.

అయితే ఈ రెప్పపాటు జీవితంలో మనకు తెలియకుండానే మనకు ఎన్నో బంధాలు ఏర్పడతాయి.

పుట్టుకతోటే వచ్చేవి కొన్ని..మన ప్రయత్నంతో ఏర్పరుచుకొనేవి కొన్ని

ఈ బంధాలు వ్యక్తులతో ఏర్పడవచ్చు, ప్రదేశాలతో ఏర్పడవచ్చు. వస్తువులతో ఏర్పడవచ్చు..

ఏ బంధం ఎందుకు ఏర్పడుతుందో.. మాటలతోనో, రాతలతోనో చెప్పడం కష్టం .

ముఖ్యంగా మనసుతో ఏర్పరుచుకొన్నవి, హృదయంతో పెనవేసుకొన్నది.... అనుభవైకవేద్యాలే......

చంద్ర

ఒక స్నేహ బంధం కలకాలం ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా పరిమళించాలంటే, ఆ స్నేహ బంధం ఏర్పరుచుకున్న వారి మధ్య కనీసం కొన్ని కామన్ అభిరుచులు, ఆశయాలు, లక్ష్యాలు ఉండాలి.

ఆ లక్ష్యాల సాధనకు జట్టు కట్టాలనే ఉత్సాహం ఉండాలి. వారితో జట్టు కడితే లక్ష్య సాధన సులువు అవుతుందనే గట్టి నమ్మకం ఏర్పడాలి.

అలా పరిచయం అయిన కొద్ది రోజులలోనే.. నాకు రాజశేఖరరెడ్డి పేహంపై ఒక గట్టి నమ్మకం ఏర్పడింది..........

  • Title :Jalayagnam Polavaram Oka Sahasi Prayanam
  • Author :Dr K V P Ramachandra Rao
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN3592
  • Binding :Paerback
  • Published Date :AUGUST 2022
  • Number Of Pages :250
  • Language :Telugu
  • Availability :instock