₹ 50
జనన మరణములు రెండు మనిషికి సంభవించునవే. జన్మతో జీవిత ప్రారంభము , మారణముతో జీవిత అంత్యము జరుగుచున్నది. జనన మరణముల రెండిటిలో సాంబంధమున్న మనిషి ఆ రెండిటి యొక్క అవాగాహాన లేక వాటిమీద ఊహలు పెంచుకొన్నాడు. జన్మను గురించి గాని, మరణమును గురించి గానీ, మనిషివద్ద శాస్త్రబద్ధమైన ఎటువంటి సమాచారము లేదు. చావు పుట్టుకల గురించి అశాస్త్రీయము, పురాణాల సంబంధ విషయాములుండుట వలన వాస్తవమును తెలియకుండ పోయినది. మనిషి ముఖ్యముగా తెలియవలసినది జీవితము ప్రారంభమగుట , అలాగే అంత్యమగుట . ఈ రెండు విషయములందు మనిషిలో పాతుకుపోయి అవాస్తవమును తీసివేసి వాస్తవమును అందివ్వాలను ఉద్దేశ్యముతో ఈ గ్రంధము వ్రాయడము జరిగినది.
- Title :Janana Marana Siddanthamu
- Author :Sri Sri Sri Acharya Prabodhananda Yogisvarulu
- Publisher :Indu Jnana Vedika
- ISBN :MANIMN1273
- Binding :Paperback
- Published Date :2014
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock