• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jeevalu- Jeevana Sirulu

Jeevalu- Jeevana Sirulu By Dr Ganugapenta Racha Rambabu

₹ 150

                                మన భారతదేశము ముఖ్యముగా వ్యవసాయ, పశు జీవ ఆధారిత రైతు దేశము. రైతులు మొదటగా వ్యవసాయము మీద ఆధారపడి జీవన సదుపాయాలు లబ్దిగా పొందుతారు. తరువాత పశువులు మరియు జీవాల పై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తూ వుంటారు. వ్యవసాయం, పశువులు తరువాత ఎక్కువ శాతము మంది గ్రామీణ ప్రాంతాలో జీవులను పెంచడము ద్వారా ఆదాయాన్ని పొంది జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జీవాలను అనాదిగా కొండా ప్రాంతాలు మరియు పొలాల్లో మేపేవారు.

                         జీవాల పెంపకందారుల కోసం "జీవాలు - జీవన సిరులు" పుస్తకం మీ ముందుకు తెస్తున్నది దేనిలో అన్ని విధాలా క్షేత్రస్థాయి వరకు జీవాల పెంపకదారులకు ఉపయోగపడే విధముగా వాడుక భాషలో రచించడము జరిగింది. ఈ పుస్తకాన్ని రచించిన డా|| జి. రాంబాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవాల పెంపకదారులు, పశు వైద్య విద్యార్థులు మరియు పశువైద్యాధికారులు ఈ పుస్తకంతో అవగాహనా పెంచుకుంటారని ఆశిస్తున్నాను.

  • Title :Jeevalu- Jeevana Sirulu
  • Author :Dr Ganugapenta Racha Rambabu
  • Publisher :Raithu Nestham Publications
  • ISBN :MANIMN0935
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :231
  • Language :Telugu
  • Availability :outofstock