₹ 60
చద్దిమూట . ఇది మన జీవితంలో ఎప్పుడూ వింటున్న ముఖ్యమైన సూక్తి. ప్రముఖులు, మేధావులు, సాహితీవేత్తలు, పెద్దలు తమ అనుభవాలతో ఆచరణలోకి వచ్చిన సూక్తులు ఇవి. గతంలో - వారి నిజ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎదో ఒక సందర్భంలో తమతమ అనుభవాల నుండి వెలువడ్డవి ఆణిముత్యాలు. ఇవి మన నిజ జీవితంలో కూడా నిత్యసత్యాలుగా చూస్తున్నాము. వింటున్నాము. ఇవి అన్ని కూడా ప్రపంచ దేశాలలోని ప్రముఖులు, మేధావుల ఆలోచనల నుండి పుట్టినవి. వీటిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, అందరూ చదివి తెలుసుకోవాలి. ముఖ్యంగా వక్తలు తాము ప్రతిపాదించే అంశాలను సూటిగా మనకు హత్తుకునేలా సంభాషించే సందర్భాలలో వీటిని ఉపయోగిస్తూ తమ ఉపన్యాస కళను మెరుగుపరుచుకోవచ్చు . ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం, ఆదరిస్తారని ఆశ.
- Title :Jeevana Satyalu- Jnanaprabodhalu
- Author :P Narayana Reddy
- Publisher :Navachethana Publications
- ISBN :MANIMN1035
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :56
- Language :Telugu
- Availability :instock