₹ 60
ఈ జీవన స్రవంతి నవల రాయడంలో ఒక విశేషముంది. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ లకి వద్దంటే డబ్బు వస్తుంది, కానీ , కొందరు నీతి, నిజయాతీగా లాంచాలు తీసుకోకుండా మంచివారు ఉన్నారు. అటువంటువారిని ప్రవరాక్షుడులాంటివాడు అంటారు. అల్లసాని పెద్దన్న వ్రాసిన "మనుచరిత్ర"లో వరూధిని, ప్రవరాక్షుడు వద్దన్నా ప్రేమించమని మీదపడుతూ ఉంటుంది .
ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ రఘురామ్ డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వడు, మంచికే ప్రాధాన్యత. పెద్ద పిల్లయినా, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడు. కానీ, అతని భార్య జ్యోతి అనుమానంతో , అతనిలోని మంచితనాన్ని అపార్ధం చేసుకుంటుంది.
నవలలు చదివి మనుషులు మారతారని కాదు. అద్దంలో చూపించినట్లు ఈ పాత్రలు సృష్టించడంలో రచన యొక్క లక్ష్యం, కర్తవ్యం వ్యక్తమవుతుంది.
- Title :Jeevana Sravanthi
- Author :Polapragada Rajyalakshmi
- Publisher :Sahithi Prachuranalu
- ISBN :MANIMN1085
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :136
- Language :Telugu
- Availability :instock