₹ 50
"కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణిచ కర్మయః
స బుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృత్స్నా కర్మకృత్".
కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలిగినవాడే అసలైన కర్మయోగి అనే శ్రీ కృష్ణుని సందేశాన్ని కృష్ణమూర్తి గారి ఆలోచనలతో సమన్వయం చేసి అందిస్తున్నారు నీలంరాజు వారు.
కర్మ సిద్ధాంతానికి సంబంధించి బుజంతా వదిలిపోయి తాజాగా మన బుద్ధి పరిమళించడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.
- Title :Jiddu Krishnamurthy Drustilo Karmacharana
- Author :Nilamraju Lakshmiprasad
- Publisher :Anupama Printers
- ISBN :MANIMN1233
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :59
- Language :Telugu
- Availability :outofstock