₹ 50
ఆలోచనలు, మాటలు, ఆచరణ అనేవి వ్యక్తి గొప్పతన్నాని తెలుపుతాయి. వ్యక్తి జాతి, కుల, మాత, జాతీయతలనే నేపధ్యాలతో అతణ్ణి అంచనా వేయలేము. ఆ విధంగానే ఆలోచనను, అభిప్రాయ ప్రకటనను, పనిని కూడా జనదృష్ట్యా , సామాజికుల హితం దృష్ట్యా మూల్యాoకనం చేయాలేకాని, అది ఎవరి ఆలోచన, అయన నేపధ్యమేమిటి అనేవి అక్కడ ముఖ్యంకావు. భావం పదార్ధంకంటే ఉన్నతమైనదాని ప్లేటో చెప్పటం సరైనదే. ఎందుకంటే పదార్ధం నశించిపోతుందేకాని, భావానికి నాశం లేదు.
ఆలోచన గొప్పతన్నాని ఆవశ్యకతను గురుగోవిందసింగ్ ఇలా చెప్పాడు - "గ్రంథమే గురువు".
బైబిల్ లోని అత్యుత్తమైన వాక్కులు మనిషి నోటిలోనికి పోయే పదార్ధం అతణ్ణి అపవిత్రుణ్ణి చేయదు. అతని నోటి నుండి వెలువడేదే అతణ్ణి అపవిత్రుణ్ణి చేస్తుంది.
-డా|| వెన్నెలకంటి ప్రకాశం.
- Title :Jnaanayogi Dr. B. R. Ambedkar
- Author :Dr Vennelakanti Prakasam
- Publisher :Emosko Publications
- ISBN :MANIMN0713
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :68
- Language :Telugu
- Availability :instock