• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jyothirvidaabharanam
₹ 600

  1. మాన ప్రకరణము

గ్రంథ ప్రయోజనము

జ్యోతిర్విదాభరణమూలము

శ్లో ॥ అన్యాసదుక్తివిహితోద్గమపక్షరాశీన్
వ్యర్థానహం విరచయామి వరోక్తియుక్తేః।
మత్వా వరాహమిహిరాదిమతైరనేకైర్
జ్యోతిర్విదాభరణ మప్యనసన్మతార్హం||

2

తాత్పర్యము : నేను జ్యోతిర్విదాభరణమును రచించుచున్నాను వరోక్తులను అనగా సత్యములను ఆశ్రయించిన వరాహమిహిరాదులమతములతో పోల్చినచో ఇతర మతములు అసత్యములు అని యెంచి అసన్మతము కానిది అనసన్మతం అనగా శుద్ధమతమునకు యోగ్యము అగునట్లు ఈ గ్రంథము రచించుచున్నాను. (అన్య అసదుక్తి న+అసన్మత+అర్హః= అసన్మతార్హం అని పదవిభాగం)

=

మూలము

కాలభేదములు

శ్లో॥ సౌరం చ సావనక మైందవ మార్గామానం

పైత్ర్యం గురోరపి మనోర్ మరుతా మనేన।

మానం విధేరితి న చాఖిల కర్మ సిద్ధేర్

మానాని మాననవకేన సునిశ్చయః స్యాత్॥

3

తాత్పర్యము : 1.సౌర, 2. సావన, 3. చార్ద్ర, 4. నాక్షత్ర, 5. పైత్ర్య, 6. బృహస్పతి, 7. మను, 8. దేవ, 9. బ్రహ్మ అని కాలమానములు తొమ్మిదివిధములు. ఈ తొమ్మిది కాలమానములతో అన్ని కార్యములు సిద్ధించును.

మూలము

కాలపరిమాణము

శ్లో॥ గుర్వక్షరాణాముదితం చ షష్ట్యా
పలం పలానాం ఘటికా కిలైకా.............

  • Title :Jyothirvidaabharanam
  • Author :Brahmasri Telakapally Vishwanatha Sharma
  • Publisher :Brahmasri Telakapally Vishwanatha Sharma
  • ISBN :MANIMN3838
  • Binding :Hard Binding
  • Published Date :Jan, 2010
  • Number Of Pages :669
  • Language :Telugu
  • Availability :instock