• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Jyothisha Kalpalatha

Jyothisha Kalpalatha By Sri Somanath Virachita

₹ 250

జ్యోతిష కల్పలత జైమిని సూత్రభాష్యమ్.

శ్రీ గురుభ్యోనమః

జైమినీ జ్యోతిష "కల్పలత"

జైమినీ సూత్రవృత్తిః

కల్పలత సంస్కృత మూలం-

అథ సోమనాధాచార్య కృత కల్పలతాభిధాన “జైమినీ సూత్రభాష్య” ప్రారంభః

అథ భగవానాచార్యః కాలపరిజ్ఞానార్థం గణితశాస్త్రం సూత్రాధ్యాయ చతుష్టయం నిరూప్య తద్ద్వారా సర్వేషాం జన్తూనామపి ఫలపరిజ్ఞానార్థం ప్రచుర జ్ఞానార్థం చ ఆయుర్ జ్ఞాన పరలోక జ్ఞానం కారక లగ్న- ద్రేక్కాణ నవాంశాదికాదిభిః ఉపదేశా ధ్యాయ చతుష్టయం ప్రకటీకరోతి | అత్రతావత్ కింతావత్ శాస్త్రస్యేతి ప్రయోజనోక్తా సత్యాం కాలపరిజ్ఞానే సతి అస్తి పరలోక ఇతి చింతాసంపద్యతే | చింతయాభయావాప్తిః భయేన కర్మనిష్ఠా | తద్వారా చిత్తశుద్ధిః। చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానేన మోక్షావాప్తిః “సంపత్కరీ" తెలుగు వ్యాఖ్యానం

శ్రీమత్కల్పలతానువాద సహితం సంపత్కుమారః సుధీః తర్క-జ్యోతిష-మంత్ర-తంత్ర నిపుణో సంగీత-వేదాంతవిత్| కృత్వాచార్య కృపావశాత్ ప్రకటితః కేతుగ్రహానుగ్రహాత్ జ్ఞాత్వా సర్వమిదం భవిష్యకథనం దీవ్యంతు సర్వేబుధాః|| శ్రీ సోమనాధాచార్యుడు రచించిన "కల్పలత” అనబడే జైమిని సూత్రము లకు భాష్యము ప్రారంభించబడుచున్నది.

భగవత్ స్వరూపులైన జైమిని మహర్షి-కాలములో భవిష్యత్తులో జరుగబోవు విషయములు తెలుసుకొనుటకు గణిత శాస్త్రమును సూత్రరూప ముగా నాలుగు అధ్యాయములు రచించి, దాని ద్వారా అందరికీ భవిష్యత్ ఫలితములు-ఆయువు- పరలోక జ్ఞానమూ తెలుసుకొనుటకు కారక లగ్న- ద్రేక్కాణ-నవాంశలనే నాలుగు విషయములతో నాలుగు అధ్యాయములు ఉపదేశ సూత్రరూపముగా తెలుపుచున్నారు.................

  • Title :Jyothisha Kalpalatha
  • Author :Sri Somanath Virachita
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4389
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :248
  • Language :Telugu
  • Availability :instock