• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

K G F Chapter 1

K G F Chapter 1 By Prashanth Neel

₹ 190

కన్నడ స్టార్ యష్ నటించిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్ట్ 'కేజీఎఫ్ చాప్టర్ ' దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పేదరికంలో పుట్టిన హీరో. అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం... మహారాజులా చనిపోవాలి అనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం.. డబ్బు కోసం ఏపనైనా చేసే ఓ వ్యక్తి కథగా తల్లికొడుకుల సెంటిమెంట్ గా ఇది చాలా మందికి ఎక్కేసింది. అయితే ఇలాంటి ఓ సాధారణమైన లైను కోలార్ గనులను జోడించడంతో.. భారీ స్థాయిలో హైప్ వచ్చి.. ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్క్రిప్టు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా డైలాగులు కొన్ని అలా గుర్తుండిపోతాయి. తెలుగు డబ్బింగ్ లా ఎక్కడా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని. డబ్ చేసిన సినిమా ఇది. ఓ డబ్బింగ్ సినిమా స్ట్రెయిట్ సినిమాలను మించి ఆడింది. అది ఓ కన్నడ సినిమా. ఇన్నాళ్లూ కన్నడ సినిమాలు పెద్దగా ఇక్కడ మన తెలుగులో వర్కవుట్ అయ్యిన దాఖలాలు తక్కువ. కానీ కేజీఎఫ్ వచ్చాక సీన్ మారిపోయింది. కన్నడ పరిశ్రమపై గౌరవం కలిగింది. అందుకు కారణం ప్రశాంత్ నీల్.

  • Title :K G F Chapter 1
  • Author :Prashanth Neel
  • Publisher :Jyosyula Publications
  • ISBN :MANIMN5135
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :190
  • Language :Telugu
  • Availability :instock