Logili Books

Astrology and Panchangalu

K. P. Lo Parisodhanamsam

By N Subbarao

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
K. P. Lo Parisodhanamsam
Author
Publisher
Gollapudi Publications
ISBN
MANIMN0635
Binding
Paperback
Published Date
2011
Number Of Pages
112
Language
Telugu
Availability
In Stock
About this book

                                                                                కే.పి. అనే నక్షత్ర జోతిష్యం మరియు భావస్ఫుట అను సంధాన సిద్ధాంతములు మేధావుల సుదీర్ఘ పరిశోధనల ద్వారా ఏర్పరచబడి , భారతీయ జ్యోతిషశాస్త్రము యొక్క పరిపూర్ణ తను సూచిస్తూ నిర్దుష్ట ఫలితములను నిర్ణయించి భవిష్యత్తు చెప్పుటలో ప్రాచుర్యము పొందినవి. వాని సూత్రములను అన్వయిస్తూ ఫలితములను చెపుటను సోడాహరణ పూర్వకముగా పాఠకులకు అందజేసి వివిధ అంశము లకు సంబందించిన వివరణలు చూపించుట జరిగినది. ఇది మూల గ్రంధము కాదు. కానీ మౌలిక సూత్రముల అన్వయమును తర్కబద్ధము గాను విశ్లేషణ పూర్వకము గాను సోదాహరణగా చూపి చదువరులకు గల ఆశక్తికి సహేతుకమైన పద్దతిలో తగువిధమైన సహకారము అందచేయుటయే నా ప్రధాన ఆశయము. 

                                                                                                      -యన్.సుబ్బారావు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?