Logili Books

History

Kakathiyula vamsha Rahasyam- Malala Charitra

By Dr Thakkella Balaraju

₹140
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kakathiyula vamsha Rahasyam- Malala Charitra
Publisher
Saamantara Publications
ISBN
MANIMN2028
Binding
Paerback
Published Date
2017
Number Of Pages
166
Language
Telugu
Availability
In Stock
About this book

                              12వ శతాబ్దంలోనే దక్షిణ భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా సబ్బండ జాతులను ఏకం చేయడానికి గొప్ప తాత్వికతను అందించింది వీరశైవం. కన్నడ కవులు  సృజన సూర్యుణ్ణి సాహిత్యాకాశంలో నిలిపి దేశం నలుమూలలా వెలుగులు నింపారు. సామజిక రాజ్యాలుగా ఏర్పడ్డ ఓరుగల్లు, యలమంచి, గురజాల, మాచర్ల లాంటి రాజ్యాలకు బలహీనవర్గాలవారు ప్రభువులైనారు . ఈ విధంగా నూతన స్వతంత్ర రాజ్యాలు  ఏర్పడగానే సమాజంలో కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. ఆ కొత్త కులాలే రెడ్డి, వెలమ, మల్లులు మొదలైన కులాలు పరిశోధనాత్మకంగా శోధించిన ఈ అపురూపమైన గ్రంథంలో, కాకతీయ వంశ రహస్యాన్ని, ఛేదించడానికి అనితర సాధ్యంగా ఓ ప్రయత్నం జరిగింది.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?