Logili Books

History

Shatchakravarti Charitra 2nd Part

By Betavolu Ramabrahmam

₹600
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Shatchakravarti Charitra 2nd Part
Publisher
Sri Raghvendra Publications
ISBN
MANIMN3820
Binding
Papar back
Published Date
2022
Number Of Pages
1061
Language
Telugu
Availability
In Stock
About this book

షట్చక్రవర్తి చరిత్ర

పురుకుత కథ

షష్ఠాశ్వాసము (పూర్వభాగము)

కం. శ్రీకారుణ్య కటాక్ష

లోకన వర్ధిత సమస్త లోకాధిప ! దే

హాకలిత ధవళకాంతి ని

రాకృత రజనీశ ! సిద్ధరామ మహేశా !!

1

అర్థం : ఆశ్వాసాదిలో కృతిపతికి సంబోధనలు, శ్రీ = మంగళప్రదమైన, = దయతో నిండిన, కటాక్ష = నీ కడకన్నుల, ఆలోకన = చూపులతో, వర్ధిత = సంరక్షింపబడిన, సమస్త లోక + అధిప = పదునాల్గు భువనాల అధిపతులూ కలవాడా! సమస్త లోకాధిపతులనూ కడకంటి చూపుల దయతో వృద్ధిపొందించే వాడా!! దేహ + ఆకలిత = నీ శరీరం మీద ఒప్పారిన, ధవళకాంతి = తెల్లని తేజస్సుతో = విభూతి ధవళిమతో, నిరాకృత తిరస్కరింపబడిన, రజనీశ = చంద్రుడు కలవాడా! శరీర ధవళిమతో చంద్రుణ్ని మించిన వాడా! సిద్ధరామ మహేశా!! (స్పష్టం).

తే.గీ. అవధరింపుము మునులు కిట్లనుచుఁ బలికె 
       సూతుడత్యంత వినయ సమేతుఁ డగుచు
      మనియె సాగర సప్తక క్ష్మాతలేశ 
      చక్రనుతకీర్తి పురుకుత్స చక్రవర్తి.

అర్థం : సిద్దరామమహేశా! అవధరింపుము = ఆలకించుమా! సూతుఁడు, అత్యంత = మిక్కిలి, వినయసమేతుఁడు + అగుచు = వినయంతో కూడిన వాడవుతూ, మునులకున్ = శౌనకాది మహామునులకు, ఇట్లు + అనుచున్ = ఇలా అనుచు, పలికెన్ = చెప్పాడు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?