Logili Books

History

Palestina Swecha Kosam Galamettudam

By Buddiga Jamindar

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Palestina Swecha Kosam Galamettudam
Publisher
Vishalandra Publishing Housing
ISBN
MANIMN4929
Binding
Papar back
Published Date
Nov, 2023
Number Of Pages
156
Language
Telugu
Availability
In Stock
About this book

పలస్తీనాలో యూదులు

పలస్తీనాలో అరబ్బుల యూదులు అంశంపై, జర్మనీలో యూదుల ఊచకోతపైనా అభిప్రాయం తెలియజేయాలని నాకు చాలా ఉత్తరాలు వచ్చాయి. ఈ క్లిష్టమైన అంశంపై కొంత జంకుతోనే నా అభిప్రాయాలు తెలియజేయడానికి సాహసిస్తున్నాను. యూదుల మీద నాకు సానుభూతి ఉంది. దక్షిణాఫ్రికాలో ఉండగా వారిని సన్నిహితంగా చూశాను. వారిలో కొందరు నాకు జీవితకాల సహచరులై పోయారు. ఇలాంటి మిత్రుల ద్వారానే దీర్ఘకాలంగా యూదులు అనుభవించిన వేధింపులు,

క్షోభ గురించి నాకు తెలిసింది. వారిని క్రైస్తవులు అంటరానివారిగా చూసేవారు. క్రైస్తవులు యూదులను అంటరానివారిగా చూడడానికి అంటరానివారిని హిందువులు చూడడానికి దగ్గరి పోలిక ఉంది. వారితో అమానుషంగా ప్రవర్తించడంకోసం ఈ రెండు మతాల్లోనూ మతసమ్మతి ఉన్నట్టు చిత్రీకరించారు. కొందరు యూదులు నాకు మిత్రులైనందువల్లే కాకుండా వారి విషయంలో నాకు సానుభూతిఉండడానికి విశ్వజనీనమైన ఉమ్మడి కారణం ఒకటి ఉంది. అయితే నాకు సానుభూతి ఉన్నంత మాత్రాన న్యాయం ఏదో తెలుసుకోలేనంతగా నా కళ్లు మూసుకు పోలేదు. తమకు ఒక దేశం ఉండాలన్న యూదులు కోరిక నన్ను అంతగా ఆకట్టుకోలేదు. దీనికోసం బైబిల్ నుంచి సాక్ష్యాధారాలు వెతుకుతారు. పలస్తీనాకు వచ్చిన తరువాత వారిలో తమకు ఓ దేశం కావాలన్న మంకుతనం బాగా...........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?