₹ 150
డా. శ్రీనివాస తేజతో నాకు దాదాపు 20 ఏళ్ళ పైబడిన అనుభందం. ఎస్పీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పద్మ సుధాకర్ దగ్గర పిజి చేసటప్పటి నుంచి పరిచయం. పిజి అయ్యాక నెల్లూరులో ప్రాక్టీసులో ఉన్నా, మేము తరచూ నిరంతరం విద్యా కార్యక్రమాలలో, కాన్ఫ్రెన్సుల్లో కలుస్తూనే ఉంటాము.
కలల మీద ఇంగ్లీషులో చలాల పుస్తకాలే ఉన్నాయి కానీ, తెలుగులో పెద్దగా లేవు. ఒకటి రెండు పుస్తకాలు ఉన్న, అవి ఫాన్సీ ఇటంలాగా పైపైన తడిమేవె తప్ప లోతుగా లేవు. కలల మీద శాస్త్రీయంగా పుస్తకాన్ని తెచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మానసిక వైద్యులే కాకుండా, సైకాలజిస్టులు కూడా ఎందుకనో కలల మీద ఫోకస్ పెట్టలేదు. బహుశా రోగ నిర్ధారణలో కానీ, చికిత్స లో కానీ, పెద్దగా కాలల్ని పెద్దగా వాడేది లేదు కాబటి పట్టించుకోలేదేమో.
- డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ.
- Title :Kalala Marmam Emiti
- Author :Dr P Srinivas Teja
- Publisher :Pallavi Publications
- ISBN :PALLAVI090
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :159
- Language :Telugu
- Availability :instock