₹ 125
పది సంవత్సరాలు...! మనిషి జీవితంలోనైనా, సంస్థ చరిత్రలో ఐనా, పత్రికా నిర్వహణలో ఐనా పదేళ్ళు సాధారణమైన విషయమేమి కాదు. "కౌముది" వయసు పన్నెండేళ్ళు ... అందులో ధారావాహికంగా వస్తున్నా "కాలమ్ దాటని కబుర్లు" శీర్షిక వయసు పదేళ్ళు! అవును. ఈ నెలతో పదేళ్ళు పూర్తిచేసుకుని పదకొండో సంవత్సరంలో అడుగు పెడుతున్న "కాలమ్ దాటని కబుర్లు" మూడవ సంపుటి మీ చేతిలో ఉంది. మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, కంటతడి పెట్టించి, మీ ప్రమేయం లేకుండానే మీలోని సున్నితమైన భావాలను తట్టిలేపి, మీకు పరిచయం లేని జీవన సత్యాలను మీ ముందుకు తీసుకొచ్చి, పరిచయం ఉన్న సత్యాలను సరికొత్తగా చూపించి... మొత్తం మీద మీ మీద అనంతమైన పాజిటివ్ ప్రభావాన్ని కలిగించే సరదా కబుర్లు సమాహారం మీ చెంత ఉంది. ఇదొక మంచి స్నేహితురాల్లాంటి పుస్తకం... చక్కటి కబుర్లు పంచుతుంది. విచారమేఘాలను దరిదాపుల్లోకి రాకుండా చేసి జీవితాన్ని ఇంత అందంగా మలచుకోవచ్చు కష్టాలను ఇంత నవ్వుతు ఎదుర్కోవచ్చు.
- Title :Kalam Datani Kaburlu- 3
- Author :Balabhadrapatruni Ramani
- Publisher :Sahithi Prachuranalu
- ISBN :MANIMN0919
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :240
- Language :Telugu
- Availability :instock