కళత్ర యోజన
మనం ఎదిగే కొద్దీ, జీవితంలో ఏదో ఒక సమయంలో, మనలో కొందరు మన ప్రత్యేక అవసరాలను తీర్చుకోవడానికి ఋణం తీసుకుంటారు. అంటే, మనం బ్యాంక్ / ఆర్ధిక సంస్థ లేదా కొన్నిసార్లు డబ్బు అప్పుగా ఇచ్చే వ్యక్తి నుండి కూడా డబ్బు అప్పుగా తీసుకుంటాము. ఆ ఋణం నిర్ణీత సమయములో తిరిగి చెల్లించబడుతుంది.
కానీ మనము స్వేచ్చగా జన్మించలేదని వేదాలు చెబుతున్నాయి. మన మందరం మూడు ఋణములతో జన్మించాము. మనలో ప్రతి ఒక్కరూ మన జీవిత కాలములో వీటిని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. అవి
కాబట్టి మానవులు తన ఋణాలను తిరిగి చెల్లించడానికి తన జీవితమంతా 'గడుపుతాడు. ఇది ధర్మము. అంచనాలు లేకుండా విధిగా చేస్తే, మానవుడు...........