• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kanchana Seeta

Kanchana Seeta By Krishnamurty Chandar

₹ 120

కాంచనసీత

వెంకట సుబ్బారావుగారు ఏ పనిమీద టొరాంట్లొ నగరానికి వచ్చినా, పనులన్నీ గబగబా ముగించుకుని, గెరాల్డ్ స్ట్రీట్కు తప్పక వెళతారు!

గెరాల్డ్ స్ట్రీట్లో కాలు పెడితే రావుగారికి ఒక విధమైన నెమ్మది. పూర్తిగా ఆ చివర నుంచి ఈ చివరకు, ఈ చివర నుంచి ఆ చివరకు నడిచి, అక్కడున్న సినిమా థియేటర్ ముందరి బోర్డులో పెట్టిన లేటెస్ట్ హిందీ సినిమాల పోస్టర్ చూస్తుంటే ఆయన మనస్సు ఆయన్ను చిన్నతనంలోకి రామరాజు నగరలోని భ్రమరాంబ థియేటర్ ముందు తీసుకునిపోయి వదిలేది. రావుగారు బాల్యంలో చదివింది చామరాజ నగరలోని సెయింట్ జోసఫ్ కాన్వెంద్వారు నడుపుతున్న స్కూల్లో.

చాన్స్ దొరికితే చాలు. రావుగారు నడుస్తూ భ్రమరాంబ థియేటర్ ముందుకు వెళ్లి నిలబడి ఆ పోస్టర్లలో ఉన్న హీరో, హీరోయిన్, వెనుక వైపున సిగరెట్ పొగ వదులుతున్న విలన్, ఇంకా మూలలోని చక్కటి కాదు,....................

  • Title :Kanchana Seeta
  • Author :Krishnamurty Chandar
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN5707
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :84
  • Language :Telugu
  • Availability :instock