₹ 120
వార్త సౌకర్యాలు పెరిగి, రవాణా సాధనాలు మెరుగుపడి, దూరాలన్నీ దగ్గరవడంతో ప్రపంచీకరణ ముంచుకు రావడమూ, ప్రపంచమే పెద్ద కుగ్రామంగా మారిపోవడమూ జరిగిపోయాయి. అందువల్ల సర్వ ప్రపంచమూ మనకవగతమైపోయిందని గూడా అనుకున్నాం. అయితే మన ఇరుగుపొరుగు భాషల్లో జరుగుతున్న సాహిత్యకృషి ఏమిటో కూడా మనకు తెలియదన్న సత్యం తెలుసుకున్నప్పుడు మన భ్రమలన్నీ పటాపంచలైపోతాయి.
భాషలు కూడా పల్లమెరిగి పారే నీళ్లలా, ఇష్టమొచ్చిన రీతుల్లో వ్యాపిస్తాయని గ్రహించకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి పూనుకున్న వాళ్ళం మనం. మనదని అనుకునే ప్రాంతంలోనే, పక్కనుంచీ చొచ్చుకొచ్చిన భాషా సాహిత్యాల పాయల్లో విశేషమైన కృషి చేసిన విశిష్టమైన రచయితల్లో కుం. వీరభద్రప్పగారొకరు. కుం. వీ. గా ఆయన కన్నడ సాహిత్యంలో సుప్రసిద్ధులు.
- డా. కుం. వీరభద్రప్ప, రంగనాథ రామచంద్రరావు
- Title :Karrodu Trisulam Pattina Katha
- Author :Dr Kum Veerabhadrappa
- Publisher :Lakshmi Publications
- ISBN :MANIMN0814
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :184
- Language :Telugu
- Availability :instock