₹ 70
"హరికధాపితామహః ", "ఆటాపాటలమేటి", బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రధమ ప్రధానాచార్యులు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914 లో కాశిని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం "కాశిశతకం"దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామజిక పరిస్థితులను కవిత్వంలో పొందుపరచిన చిత్రకారునిగా దాసుగారిని కాశిశతకం నిరూపిస్తుంది.
సంస్కృత కాశిశతకాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి పదవిభజన, భావం, వివరణలు, అలనాటి అపురూపమైన ఛాయాచిత్రాలతో వెలువడుతున్న ప్రచురణ ఇది.
- Title :Kasee Satakam
- Author :Adibhatla Narayana Dasu
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0735
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :96
- Language :Telugu
- Availability :instock