₹ 170
ఈ రోజు కశ్మీర్ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో సైన్యాలు మోహరించిన ప్రాంతాల్లో ఒకటిగా, లేదా ఏకైక ప్రాంతంగా ఉంది। ఇప్పుడు స్వయంగా సైన్యమే చెబుతున్నట్టుగా కేవలం పిడికెడు మంది "ఉగ్రవాదులను" ఎదుర్కొనేందుకు 5 లక్షలకు పైగా సైనికులు అక్కడున్నారు। గతంలో ఏమైనా అనుమానాలుంటే ఉండొచ్చు కానీ, ఇప్పుడైతే వాళ్ల అసలు శత్రువు కశ్మీరీ ప్రజలే అన్న విషయం పూర్తిగా తేటతెల్లమైంది।
-అరుంధతి రాయ్।
కశ్మీరీ ముస్లింల మీద తాను జరుపుతున్న హింసాకాండకు సమర్ధన కోసం కశ్మీరీ పండితుల బాధను నష్టాన్ని సాధనంగా వాడుకోవడం అనే పాత వ్యూహానికే ప్రస్తుత ప్రభుత్వం ఈ కనికట్టు చర్యతో మళ్లీ జీవం పోసింది। ఒక కశ్మీరీ పండిత్ గా, అంతకన్న ముఖ్యంగాను మొదటగాను కాశ్మీరీగా, ఈ వైఖరిని నిర్ద్వంద్వముగా ఖండిస్తున్నాను।
-నిశిత త్రిసాల్।
- Title :Kashmir Bahiranga Cherasala
- Author :S A David
- Publisher :Malupu Books
- ISBN :MANIMN1144
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :214
- Language :Telugu
- Availability :instock