₹ 140
ప్రజా ఉద్యమ కార్యకలాపాలకు నిరంతర చిరునామా తెలంగాణ।
ఉద్యమ కవిత్వానికి ఊపిరులూదుతున్న యుద్ధ క్షేత్రం తెలంగాణ।
జానపద ప్రాచీన, ఆధునిక , కవిత్వాల ఆయువుపట్టు తెలంగాణ ।
ఇప్పుడు తెలంగాణా తన చరిత్రను తాను లిఖించుకుంటున్నది । తననుతాను తెలుసుకుంటున్నది। వినూత్న ఆవిష్కరణలతో తెలంగాణ సాహిత్య చరిత్ర సుసంపన్నమవుతున్నది । అద్భుతమైన విశ్లేషణలతో పులకరించిపోతున్నది। విస్మరింపబడిన అనేకానేక అంశాలు కొత్త రంగుతో, రుచితో, ఊపుతో, ఉధృతితో, ఉత్సాహంతో, ఉద్వేగంతో వెలుగు చూస్తున్నాయి। అవును, నిజం ఇప్పుడు తెలంగాణ ఒక దేశవ్యాప్త చర్చనీయాంశం: ప్రపంచ వ్యాప్త పరిశోధనాంశం , విశ్వవిద్యాలయాలన్నింటా విశ్లేషణంశం।
- Title :Kavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)
- Author :Rachapalem Chandrashekarreddy
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN1169
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :207
- Language :Telugu
- Availability :instock