• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Khwaab Of Love And Revolution

Khwaab Of Love And Revolution By Arunank Latha

₹ 120

     మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని  ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని  తడమాడమే అరుణాంక్  "ఖ్వాబ్" ప్రత్యేకత. యూ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. యిప్పుడు అరుణాంక్ "ఖ్వాబ్ " లేఖలు రాయడం, అందునా ప్రేమని   రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళి ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండు వేరుకాదని, విప్లవం అంటే మనిషితనం పై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.

  • Title :Khwaab Of Love And Revolution
  • Author :Arunank Latha
  • Publisher :Chaaya Resources Centre
  • ISBN :MANIMN0940
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :102
  • Language :Telugu
  • Availability :instock