• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kicha Kicha

Kicha Kicha By Dasari Sivakumari

₹ 100

    హాయ్! పిల్లలూ! మీకు కోతిపిల్ల, పాలపిట్ట, బంగారు చేపా, కుందేలు.... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్ల, పాలపిట్ట మీలాంటి పిల్లలకు తోడుగా ఉంటాయి. బంగారు చేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడించింది. బాగా విచ్చిన పూలు, వాటి మీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడు కనపడాలంటే ఏం చెయ్యాలి? నీళ్ళకోసం తాత - మనవాళ్ళు ఏం చేశారు? మీ నేస్తం దిగులు ఎలా పోగొట్టాలి? ఎవరైనా ఉగ్రవాది కనపడితే ఏం చెయ్యాలి? అవన్నీ తెలుసుకోవాలని వుంది కదూ? అంతేకాదు, యాన్. సి. సి. చేసే అక్క మీతో ఎన్నో కబుర్లు చెప్తుంది. అవన్నీ తెలుసుకోవాలనుంది కదూ? మరి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీ సొంతం చేసుకోండి.

                                                                                 - దాసరి శివకుమారి

  • Title :Kicha Kicha
  • Author :Dasari Sivakumari
  • Publisher :Visalaandhra Publishing House
  • ISBN :MANIMN1517
  • Published Date :2020
  • Number Of Pages :94
  • Language :Telugu
  • Availability :instock