₹ 120
సృజనాత్మక సాహితి సేచనతో భారతదేశ సాహితి క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్ చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన అయన రచనలనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
కిషన్ చందర్ 1914 నవంబర్ 23 న పంజాబ్ లో జన్మించారు. ఎం.ఏ.,ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. అయన 30 నవలలు, అనేక కథలు రాశారు. అయన రచనలు భారతీయ బాషలతోపాటు ఇంగ్లిష్, రష్యన్, డేనిష్ , పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా, భాషలలోకి అనువదించబడినాయి. అయన రచించిన నవలల ఆధారంగా హిందీలో చలనచిత్రాలు రూపొందాయి.
- Title :Kishanchandar Kathalu
- Author :Gnanendra
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN0910
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :147
- Language :Telugu
- Availability :instock