₹ 150
కొడవంటి కాశీపతిరావు 1945 జూన్ 3 న విజయనగరంలో జన్మించారు. తల్లిదండ్రులు కొడవంటి మల్లికార్జునస్వామి, తల్లి రాజరాజేశ్వరమ్మ వారి చదువు, వుద్యోగం అన్ని విజయనగరంలోని జరిగాయి. స్థానిక మునిసిపల్ హై స్కూల్ లో ఉపాధ్యాయునిగా తన 19 వ ఏట నుండి 38 ఏళ్ళు నిర్విరామంగా పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.
చాసో, రోణంకి, అప్పలస్వామి వంటి సాహితి ప్రముఖుల సన్నిహితత్వంలో సాహిత్య స్ఫూర్తిని అందుకుని, రావిశాస్ట్రీ ఏకలవ్య శిష్యరికంతో క్లుప్తత, ఘాడత కలిగిన వాక్యనిర్మాణంతో సమాజం పై వ్యంగ్యబాణాలు సంధిస్తూ 1964 నుండి పాతికేళ్ళపాటు ఆనాటి ఎన్ని మాస, వార్తాపత్రికలన్నింటిలో వందకు పైగా కథలు రాసారు.
విజయనగరంలోని తోటి సాహితి మిత్రుల్ని కూడగట్టుకుని అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.
- Title :Kodavanti Kashipathi Rao Kathalu
- Author :Kodavanti Kashipathi Rao
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN0918
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :202
- Language :Telugu
- Availability :instock