₹ 100
రేపును కలగంటా
రేపు బాగుంటుందని, మహాద్భుతంగా ఉంటుందని నే కలగంటా
ఎప్పుడో భూమిలో పడ్డ విత్తు
రేపు మొలకెత్తి సూర్యుణ్ణి మింగుతుందని -
నే కలగంటా
ఇంటి ముందు గంట వాయించుకుంటూ నుంచున్న భిక్షార్థీ
రేపు పరమశివుడై
తాండవనృత్యం చేస్తాడని
నే కలగంటా... నే కలగంటా..
- కె. శివారెడ్డి
- Title :Koncham Swetchagavali
- Author :K Siva Reddy
- Publisher :Visalandhra Book House
- ISBN :MANIMN0852
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :199
- Language :Telugu
- Availability :instock