Logili Books

Autobiography and Biography

Konte Bommala Brahmalu

By Kalasagar Yellapu

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Konte Bommala Brahmalu
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN2764
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
448
Language
Telugu
Availability
In Stock
About this book

                                   అద్భుతం... అమోఘం...! ఈ మాట ఈ పుస్తకంలో ఉన్న కార్టూన్ల గురించి కాదు నేను చెబుతున్నది. అసలు ఇలాంటి పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన 'అద్భుతం... అమోఘం' అని..! కార్టూనిస్టులకి                                              జీవితానికి సరిపడా సంతృప్తిని 'కొంటె బొమ్మల బ్రహ్మలు' పుస్తకరూపంలో ఇచ్చారు. ఈ సేకరణ, శ్రమా సాధారణ విషయం కాదు. ఈ సందర్భంగా కళాసాగర్ నాకన్నా చిన్న వాడైనా నమస్కరిస్తున్నాను. 

                                ఇందులో ఒకటి రెండు కార్టూన్లు మాత్రమే బావున్నాయి. మరో ఒకట్రెండు 'పర్లేదు'గా ఉన్నాయ్. . అంతే..! మిగతావన్నీ అద్భుతం టు ది పవర్ ఆఫ్ అమోఘంగా ఉన్నాయి.

                               1927లో రామారావుగారు తొలి కార్టూన్ వేశారు కాబట్టి రెండువేల ఇరవైఏడు(2027)కి తెలుగు కార్టూన్ కి వంద సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ హాస్యతోరణ పల్లకీని దాదాపు వందమంది కార్టూనిస్టులు ఇక్కడి వరకూ తీ(మో)సుకువచ్చారు.కార్టూన్ స్టెస్-బస్టర్. పనివత్తిడిలో రిలాక్స్ అయ్యే సాధనం. గీస్తే అభినందన. చూస్తే చిరునవ్వు. ప్రతీ విద్యార్థికి చిన్నప్పుడే నేర్పితే, ఆ అభినందన రుచి చూసాక సెల్ ఫోన్ వైపు వెళ్ళడు.

 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?