₹ 315
అదొక కొత్త వ్యాధి. రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆ వ్యాధి లక్షణాలు, చెవులు, పాదాలు ఎర్రబడడం, నోట్లో దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు. చివరికి మరణం. "కిడ్నీ ఫీవర్" అనే పేరు పెట్టిన ఈ మహమ్మారికి వేలమంది బలైపోతున్నారు. వైరాలజిస్ట్ గౌతమ్ కిడ్నీ ఫీవర్ వైరస్ ని గుర్తించడానికి నడుంకట్టాడు. అతనికి అండగా ఉదయ నిలబడింది. వీరి మధ్య ఓ చిన్న సైజు విలన్.
రొమాన్స్, ఎడ్వెంచర్, థ్రిల్, వ్యక్తిగత సంఘర్షణలని రంగరించి రాసిన , మెడికల్ రీసెర్చ్ కి సంబందించిన అద్భుత నవల కొత్త శతృవు.
- Title :Kotha Satruvu
- Author :Malladi Venkata Krishna Murthy
- Publisher :prism book private limited
- ISBN :MANIMN1615
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :281
- Language :Telugu
- Availability :instock