పొలాండకు చెందిన Alicja Kuberska కవిత్వం అలంకారాలు మేఘమాలికలో అమోఘంగా పయనిస్తుంది. ప్రకృతిలో మనమెన్నడూ చూడని కోణాలను దర్శిస్తూ, విమర్శిస్తూ మనకు చూపిస్తుంది వివిధ వర్ణాల ఉద్వేగాలను,భావనలను, క్షణాలను శాశ్వతంగా నమోదు చేస్తూ జీవన చక్రాన్ని ఇంత భావుకతతో వర్ణించే కవులు అరుదుగా కానవస్తారు. దైనందిన జీవితపు సంఘటనలతో తాదాత్మ్యం చెందుతూ అద్భుతమైన వాక్యాలతో కవయిత్రి తనతోబాటు పాఠకుల్నీ ఈ చక్కని ప్రయాణంలో తోడుగా తీసుకువెళ్తుంది . 'మొరాకో'లో నాకు పరిచయమై స్నేహ హస్తాన్ని అందించిన Alla Kuberska అందమైన కవిత్వాన్ని తెలుగు సాహితీ లోకానికి అందజేస్తున్న ఆనందిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని పాఠకలోకం హర్షిస్తుందని ఆశిస్తు
- డాక్టర్ లంకా శివరామప్రసాద్