• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kula Adharitha Utpathi Vidhanam

Kula Adharitha Utpathi Vidhanam By Professor K S Chalam

₹ 50

                   భారతదేశంలో కులవ్యవస్థపై ఎంతో మంది దేశీ, విదేశీ మేధావులు ఎన్నో సిద్ధాంతాలు , సూత్రీకరణలు   చేశారు. నేటికీ చేస్తున్నారు. ముఖ్యంగా కారల్ మర్క్స్ తన రచనల్లో భారతదెశ సామాజిక, ఆర్ధిక పరిణామాన్ని వివరించేందుకు "ఉత్పత్తి విధానం" అనే ప్రక్రియను ఉపయోగించాడు. ఈ ప్రక్రియ   ద్వారానే అయన భారతదేశంలోని కులవ్యవస్థను  వివరించారు. కేవలం భర్తదేశమే కాదు మొత్తము ఆసియా దేశాలలో ఉండే ఈ తరహా ఉత్పత్తి విధానాలను కులపరంగా నిర్వచించడంలో తొలితరం మార్స్కిస్టులు ఉదాసీనంగా వ్యవహరించారు. వారు కుల ఆధారిత ఉత్పత్తి విధానాన్ని ఒక పద్దతిగా అభివృద్ధి చేయకుండా భారతదేశంలో కులాలను, వారి చైతన్యాన్ని అవగాహన చేసుకోవడంలో   విఫలమయ్యారు. కులస్వామ్యం, కులానికి వున్న ఆర్ధిక శక్తీ , వ్యవస్థ మారుతున్న మారని దిగువ కులాల విలువలు అర్ధం చేసుకోవాలంటే కుల ఆధారిత   ఉత్పత్తి విధానాన్ని అన్వయించి నేటి దేశ సామాజిక ఆర్ధిక రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు.

  • Title :Kula Adharitha Utpathi Vidhanam
  • Author :Professor K S Chalam
  • Publisher :Bhumi Book Trust
  • ISBN :MANIMN1068
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :72
  • Language :Telugu
  • Availability :instock