₹ 50
భారతదేశంలో కులం, సామజిక, రాజకీయ , సాంస్కృతిక రంగాల్లో అనాదిగా అలజడిని సృష్టిస్తూనే వుంది. గాని దాని ఆర్ధిక మూలాలపై ఎవరు ద్రుష్టి సారించకుండా కొన్ని అసంకల్పిత , మరికొన్ని కుట్రపూరిత ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తూ వుంది. గతంలో వలసవాద చరిత్రకారులు, భారతీయ వంటబట్టించుకున్న కొంతమంది వామపక్ష చరిత్రకారులు ఈ సమస్యపై ఉపేక్షించారు . అయితే ఈ అపవాదు అన్నికలల్లో అందరికి అన్వయించలేము. నాటి రాజకీయపార్టీల చర్చల్లో దొర్లినా వివరాల పాత్రల ద్వారా కొంత సమాచారం దొరికినా , పార్టీలు ముక్కలై దిగువ కులాల నుండి కొత్తగా ఎవరు పార్టీల్లో చేరకపోవడం, నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు ఉపందుకోవటం, బహుజన మేధావి వర్గం అన్నది చిన్నగా తయారై ప్రశ్నించటంతో దేశంలోనూ ముఖ్యంగా తెలుగు ప్రజల మధ్య కులంపై చర్చ కొనసాగుతూనే వుంది.
- Title :Kulam- Ardhika Punadi
- Author :K S Chalam
- Publisher :Prajashakthi Publishing House
- ISBN :MANIMN0976
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock