Logili Books

Devotional and Religion

Kumarswamy Ayyappa Bhajanalu

By N Kumarswamy Guruswamy

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kumarswamy Ayyappa Bhajanalu
Publisher
Kumara swamy ayyappa bajana brundam
ISBN
MANIMN3741
Binding
Papar back
Published Date
2022
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రార్థన :

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేక దంతం భకానం ఏకదంతం ముపాస్మహే ||
గజాననం భూత గణాధి సేవితం |
కపిధ్వజం భూఫల సార భక్షితం ||
ఉమాశుతం శోక వినాశ కారణం |
నమామి విఘ్నేశ్వర పాదపంకజం ||
గురుబ్రహ్మ గురుర్ విష్ణుః | గురుర్దేవో మహేశ్వరః ||
గురుసాక్షాత్ పరబ్రహ్మః | తస్మై శ్రీ గురువే నమః ||

(ప్రాణ ప్రతిష్ట)

ఆగచ్చ భగవాన్ దేవస్థానే చాత్ర స్థిరోభవ
యావత్ పూజం కరిష్యే హంతా వత్త్వం సన్నిదేవస|
శ్రీ మహాగణపతయే నమః ధ్యాయామి ధ్యానమ్ సమర్పయామి |

శ్రీ మహాగణపతియే నమః |

ఆవాహయామి
ఆసనార్దమ్ అక్షితన్ సమర్పయామి
పాదయోః పాద్యం సమర్పయామి (జలం)
హస్తయోః ఆర్యం సమర్పయామి (జలం)
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి (జలం) |
మదుపర్కం సమర్పయామి (తేనె)
శుదక స్నానం సమర్పయామి (జలం)
వస్త్ర యుగ్మం సమర్పయామి (అక్షింతలు)
యజ్ఞోపవీతం సమర్పయామి (అక్షింతలు)
దివ్యపరిమళ గంధాన్ ధారయామి (చందనం)

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?